India vs Australia 2nd ODI : Dhoni’s Stump Out Sends Peter Handscomb Packing | Oneindia Telugu

2019-01-15 462

MS Dhoni might have not had a good time with the bat of late but is still as sharp behind the stumps. His wicket-keeping skills surely remain unmatched. the former India captain surely is the sharpest wicketkeeper. Now, once again MS Dhoni displayed his wicket-keeping skills during the second ODI between India and Australia at Adelaide.
#IndiaVsAustralia2ndODI
#MSDhoni
#Virat Kohli
#RohitSharma
#BhuvneshwarKumar


భారత వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ స్టంపౌట్ చేయగానే.. ఏమాత్రం అనుమానం లేకుండా తాను ఔటనుకుని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ పీటర్ హ్యాండ్స్‌కబ్ పెవిలియన్‌ వైపు నడవడం అభిమానుల్ని ఆశ్చర్యపరిచింది. అడిలైడ్ వేదికగా ఈరోజు జరుగుతున్న రెండో వన్డేలో ఇన్నింగ్స్ 28వ ఓవర్ వేసిన రవీంద్ర జడేజా బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వెళ్లి షాట్ ఆడేందుకు హ్యాండ్స్‌కబ్ ప్రయత్నించాడు.